Wednesday, June 10, 2009

అత్తరు సాయిబూ రారా...

అత్తరు సాయిబూ రారా...
నా అందగాడా రారా...

అత్తరు సాయిబూ రారా...
నా అందగాడా రారా...

అత్తరు సాయిబూ రారా...
నా అందగాడా రారా...

అరే....అత్తర సాయిబు మంచోడమ్మ ఉత్తరమేసిండూ
అత్తర సాయిబు మంచోడమ్మ ఉత్తరమేసిండూ
అత్తర సాయిబు మంచోడమ్మ ఉత్తరమేసిండూ
అత్తర సాయిబు మంచోడమ్మ ఉత్తరమేసిండూ

ఉత్తరమేసిన నా మొగుడు ఊళ్ళో లేడమ్మో..

అత్తరు సాయిబూ రారా...
నా అందగాడా రారా...

అందరు మొగుళ్ళు..
అందరు మొగుళ్ళు బీదర్ పోయి బిందెలు తెస్తుంటే..
అందరు మొగుళ్ళు బీదర్ పోయి బిందెలు తెస్తుంటే..
అందరు మొగుళ్ళు బీదర్ పోయి బిందెలు తెస్తుంటే..

నా మొగుడు బీదర్ పోయి బిగసకపోయినాడో...అబ్బబబబ్బా...

అత్తరు సాయిబూ రారా...
నా అందగాడా రారా...

అత్తరసాయిబు
అత్తరసాయిబు
అత్తరసాయిబు మంచోడమ్మ, సూపుకు నచ్చిండూ..అబ్బా
అత్తరసాయిబు మంచోడమ్మ, సూపుకు నచ్చిండూ..అబ్బా
అరెరే....
అత్తరసాయిబు మంచోడమ్మ, సూపుకు నచ్చిండూ..
అత్తరసాయిబు మంచోడమ్మ, సూపుకు నచ్చిండూ..

సూపుకు నచ్చి నా గుండెల్లో సూదులు గుచ్చిండూ

అత్తరు సాయిబూ రారా...
నా అందగాడా రారా...

అందరు మొగుళ్ళు..
అందరు మొగుళ్ళు బొంబయి కెళ్ళి బిజినెస్ చేస్తుంటే
అందరు మొగుళ్ళు బొంబయి కెళ్ళి బిజినెస్ చేస్తుంటే
నువ్వు బిజినెస్ చేస్తుంటే
అందరు మొగుళ్ళు బొంబయి కెళ్ళి బిజినెస్ చెస్తుంటే
ఒహో...బిజినెస్ చేస్తుంటే

బొంబయ్ కెళ్ళిన నా మొగుడు బేవర్సయినాడో

అత్తరు సాయిబూ రారా...
నా అందగాడా రారా...

అందరు మొగుళ్ళు..
అరెరే..
అందరు మొగుళ్ళు
అబ్బా...
అందరు మొగుళ్ళు చిలంగూర్ పోయి చీరలు తెస్తుంటే
అందరు మొగుళ్ళు చిలంగూర్ పోయి చీరలు తెస్తుంటే

నా మొగుడు చిలంగూర్ పోయి గోనెపట్ట తెచ్చినాడో...

అత్తరు సాయిబూ రారా...
నా అందగాడా రారా...

అత్తరసాయిబు
ఆహ
అత్తరసాయిబు
ఊహ్ ఆహ్
అత్తరసాయిబు మంచోడమ్మ, సూపుకు నచ్చిండూ
అత్తరసాయిబు మంచోడమ్మ, సూపుకు నచ్చిండూ
అత్తరసాయిబు మంచోడమ్మ, సూపుకు నచ్చిండూ

సూపుకు నచ్చి నా గుండెల్లో సూదులు గుచ్చిండూ

అత్తరు సాయిబూ రారా...
నా అందగాడా రారా...

అందరు మొగుళ్ళు
అందరు మొగుళ్ళు రాత్రి పూట రాగలు తీస్తుంటే
అందరు మొగుళ్ళు రాత్రి పూట రాగలు తీస్తుంటే
అందరు మొగుళ్ళు రాత్రి పూట రాగలు తీస్తుంటే

నా మొగుడు రాత్రి పూట గురకలు తీస్తాడో...

అత్తరు సాయిబూ రారా...
నా అందగాడా రారా...

అత్తరసాయిబు
అత్తరసాయిబు
ఆహా
అత్తరసాయిబు మంచోడమ్మ ఉత్తరమెసిండూ
అత్తరసాయిబు మంచోడమ్మ ఉత్తరమెసిండూ
అత్తరసాయిబు మంచోడమ్మ ఉత్తరమెసిండూ
అత్తరసాయిబు మంచోడమ్మ ఉత్తరమెసిండూ

ఉత్తరమేసిన నా మొగుడు ఊళ్ళో లేడమ్మో

అత్తరు సాయిబూ రారా...
నా అందగాడా రారా...

అత్తరు సాయిబూ రారా...
నా అందగాడా రారా...

1 comment:

రసజ్ఞ said...

జానపద పాటల అందం కేవలం జన పదాలు కావడం వల్లనేనేమో! ఈ పాట చూసి ఎన్నాళ్ళయ్యిందో! ఇది తెలిసిన వాళ్ళు ఉన్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది!ఇంకా మరికొన్ని జానపదాలు రాస్తారని ఆశిస్తున్నా