Tuesday, September 1, 2009

సాయి,సుధల అభినందన సభ

సాయి, సుధ ఐటెక్ కి వచ్చి 10 సంవత్సారాలయింది. ఈ సందర్భంగా హైన్స్ డ్రైవ్ లో జరిగిన కుంభమేళా సందర్భంగా "సాయి,సుధ ల అభినందన సభ" జరిగింది. అందరం పీకల దాకా తిని,తాగాం. అందరూ భోంచేస్తూ ఉండగా నేను సాయి,సుధ గురించి చెప్పిన వీడియో ఇక్కడ చూడండి.

ఈ వారం వంటల పట్టిక

వంటకం => ఎపుడు
వంకాయ => మంగళవారం
బెండకాయ => బుధవారం
బీరకాయ => గురువారం
సొరకాయ => శుక్రవారం
ఆకు కూర => శనివారం